ETV Bharat / state

విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్​లో మంటలు - ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్​లో ఆకస్మాత్తుగా మంటలు

నారాయణపేట జిల్లా రాంపూర్ గేట్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్​లో ఆకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో వ్యాన్​ పూర్తిగా కాలిపోయింది.

Students fire in a passing van narayanpet district
విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్​లో మంటలు
author img

By

Published : Feb 8, 2020, 12:04 PM IST

నారాయణపేట జిల్లా నర్వమండలం రాంపూర్ గేట్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓమ్నీ వ్యాన్​లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులను కిందకు దింపి దూరంగా తీసుకెళ్లాడు.

దానితో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో వ్యాన్​ పూర్తిగా కాలిపోయింది.

విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్​లో మంటలు

ఇదీ చూడండి : ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఏఈలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.