ETV Bharat / state

మక్తల్​లో ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు - ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు

నారాయణపేట జిల్లా మక్తల్​లో శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేతనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు
author img

By

Published : Sep 2, 2019, 8:02 PM IST

వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఉత్సవ కమిటీలకు సూచించారు నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన. మక్తల్ పట్టణంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో జిల్లా ఎస్పీ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేతనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 60 సంవత్సరాల నుంచి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో వినాయక చవితి సందర్భంగా గణేశ్​ ఉత్సవాలు ఘనంగా జరుపుతామని ఆలయ ట్రస్ట్ అధికారులు ఎస్పీకి వివరించారు.

Intro:Tg_mbnr_06_02_SP_CHETHANA_av_TS10092
ఎస్పీ చేతన ప్రత్యేక పూజలు.

Body:నారాయణపేట జిల్లా మక్థల్ పట్టణ కేంద్రంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో జిల్లా ఎస్పీ చేతన వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చన, మంగళహారతులు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీ చేతనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత 60 సంవత్సరాల నుండి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుతామని ఆలయ ట్రస్ట్ ఎస్పి చేతన కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని గణేష్ ఉత్సవ కమిటీలకు సూచించారు.

Conclusion:ఈ కార్యక్రమంలో ఎస్పీ చేతన, సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై అశోక్ కుమార్ , ఆలయ ట్రస్ట్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.