ETV Bharat / state

లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి - నారాయణపేట జిల్లా మరికల్ మండలం

నారాయణపేట జిల్లా పెద్ద చింతకుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి
author img

By

Published : Aug 25, 2019, 12:31 AM IST

లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట సమీపంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపేటకు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు బంధువుల శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులకు పోలీసులు సమాచారం అందించగా... గాయాలైన వ్యక్తిని మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: భార్యను హత్య చేయించిన భర్త..ఎందుకో తెలుసా..!

Intro:Tg_mbnr_15_24_Road_Accedent_1ded_av_TS10094
నారాయణపేట జిల్లా మరికల్ మండలం లోని పెద్ద చింతకుంట సమీపంలో లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయిBody:నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన వరుసకు సోదరులైన ముస్లిం యువకులు బంధువుల శుభకార్యానికి అని మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వెళ్తుండగా మండలంలోని పెద్దచింతకుంట లాల్ కోట క్రాస్ రోడ్ లారీని కొన్నారు
ప్రమాద సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తోటి వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు గాయాలైన వ్యక్తిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు.
మృతిచెందిన వ్యక్తి వివరాలను తెలుసుకొని బంధువులకు సమాచారం ఇచ్చారు మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
స్ట్రింగర్
ఎన్ శివప్రసాద్
8008573853
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర

Conclusion:ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.