రెక్కడితే కానీ డొక్కడని కుటుంబం వారిది వేసవి కాలం వ్యవసాయ పనులు లేక ఉపాధి పనికి వెళ్లి మృత్యువాత పడ్డారు ఆ నిరు పేదలు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో పోలింగ్‌కు ముందు రోజు ఈ ఘటన జరగడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆప్తులను పోగొట్టుకున్న సమయాన ఓటు వేయడానికి గ్రామస్థులు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసేవారు లేక పోలింగ్ కేంద్రం వెలవెలబోతోంది.
ఇవీ చూడండి: పోలింగ్ సమయాన్ని గంట పెంచండి: కవిత