ETV Bharat / state

ఓడీఎఫ్​ జిల్లాగా నారాయణపేట - odf

నారాయణపేటను బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్​ ఎస్​ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

కలెక్టర్​
author img

By

Published : Jul 31, 2019, 11:47 PM IST

స్వచ్ఛ భారత్​లో భాగంగా నారాయణపేట జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్​ ఎస్​ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలోని 11 మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గ్రామాల్లో అక్కడక్కడా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఓడీఎఫ్​ జిల్లాగా నారాయణపేట

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

Intro:Tg_Mbnr_09_31_Collector_Anaoused_Odf_100%Narayanapt_AV_ts10091
Contributor :- J.Venkatesh ( Narayana per). cell.9440674711
Centre:- Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా బహిరంగ అ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా నారాయణపేట జిల్లాను ఈరోజు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి లు ప్రకటించారు నరం పేట జిల్లాలోని మొత్తం 11 మండలాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత స్వచ్ఛ భారత్ లో భాగంగా 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన అధికారిక సమావేశంలో లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇ జిల్లా వివిధ శాఖల అధికారులు ఎంపీడీవోలు పి ఓ పి ఆర్ డి పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో కొన్ని 100% మరికొన్ని మండలాలు 80% పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఉత్తర్వుల మేరకు 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కావున గ్రామాల్లో అక్కడక్కడా కొన్ని గడువులోపు మిగిలిన మరుగుదొడ్లను పూర్తిగా ఉంచాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు గ్రామాల్లో ఎవరు బహిరంగ మల విసర్జన వల్ల కాదని ఈ సభలో అధికారులు స్పష్టం చేశారు నారాయణపేట జిల్లాలో లో అధికారులు సిబ్బంది కృషి వల్ల వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన సిబ్బందికి సందర్భంగా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి లో అందరినీ అభినందించారు

Body:సిబ్బంది సహకారం వల్ల ఈ వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసేందుకు అవకాశం లభించిందని కలెక్టర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రతి ఒక్కరు తమకిచ్చిన టార్గెట్ను పూర్తి చేసి ఇ గ్రామాల్లో ప్రజలకు చైతన్యం తీసుకువచ్చి మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయమన్నారు

Conclusion:నారాయణపేట జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.