ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాలకు మా జిల్లా పేరే పెట్టండి

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు తమ జిల్లా పేరు పెట్టాలని నారాయణ పేట జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లా ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా మక్తల్​ మండలంలో పలు భవనాలకు మహబూబ్​నగర్​ జిల్లా పేరు ఉండటంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు మా జిల్లా పేరే పెట్టండి
author img

By

Published : Jun 10, 2019, 4:15 PM IST

నారాయణపేట జిల్లాగా ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా మక్తల్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు నేటికి మహబూబ్​నగర్​ జిల్లా పేరు మీదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ, పశు వైద్యశాల, మండల మహిళా సమాఖ్య భవనం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఎంపీడీవో విశ్రాంతి భవనం కార్యాలయాలు.. మరికొన్ని పాఠశాలల బోర్డులకు జిల్లా పేరు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు మా జిల్లా పేరే పెట్టండి

ఇవీ చూడండి: తండ్రి గౌరవం ముందు డబ్బు గడ్డిపరకైంది!

Intro:Tg_mbnr_03_10_Jillaperu_marani_karyalayalu_av_C12
కొత్త జిల్లా పేరు మారని ప్రభుత్వ కార్యాలయాలు.

Body:నారాయణపేట జిల్లా గా ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా మక్తల్ మండలం లో ని పలు ప్రభుత్వ కార్యాలయాలకు నేటికి మహబూబ్నగర్ జిల్లా పేరు మీదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం,మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం, పశు వైద్యశాల కార్యాలయం,మండల మహిళా సమాఖ్య భవనం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఎంపీడీవో విశ్రాంతి భవనం కార్యాలయం,మరికొన్ని పాఠశాలల బోర్డులకు నేటికి జిల్లా పేర్లు మార్చకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా పేరు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.