ETV Bharat / state

ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు - ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు

నారాయణపేట జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు స్థానిక కలెక్టరేట్​లో ఘనంగా జరిగాయి. పాలనాధికారి హరిచందన మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా కేక్​కట్​ చేశారు.

narayanapet district fist anniversary celebrations at collectorate
ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు
author img

By

Published : Feb 17, 2020, 5:30 PM IST

నారాయణపేట జిల్లా ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొదటి సంవత్సర వారోత్సవాలను కలెక్టర్​ హరిచందన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.

సీఎం కేసీఆర్​ పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరిచందన, జిల్లా ఛైర్​పర్సన్ వనజ​ కేక్​కట్​ చేసి మిఠాయిలు పంచారు. ప్రభుత్వ ఆస్పతిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అనసూయ, ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు

ఇదీ చదవండిః ముఖ్యమంత్రి పుట్టిన రోజున మొక్కలు నాటిన ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.