ETV Bharat / state

అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్​ - narayanapet district news

నారాయణపేట జిల్లా మక్తల్​ మండల కేంద్రంలోని పార్కు స్థలాన్ని, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్​ చంద్రారెడ్డి పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

narayanapet district additional collector visit development works at maktal mandal
అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్​
author img

By

Published : Jul 22, 2020, 6:22 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని పార్క్ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి పరిశీలించారు. అదనపు కలెక్టర్ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా మక్తల్ మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాలపై అధికారులతో చర్చించిన అనంతరం మక్తల్ మండలంలో ఏర్పాటు చేస్తున్న పార్కు స్థలాన్ని, అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, తహసీల్దార్ నర్సింగరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నైపర్​ ఆధ్వర్యంలో ఈనెల 24న 8వ కాన్వకేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.