ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతుల తీరుపై డీఈవో ఆరా.. - narayanapet district news

నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీఈవో రవీందర్​ పర్యటించారు. ఆన్​లైన్​ తరగతుల తీరును పరిశీలించారు.

Online_Classes
ఆన్​లైన్​ తరగతుల తీరుపై డీఈవో ఆరా..
author img

By

Published : Sep 1, 2020, 4:36 PM IST

నారాయణపేట జిల్లాలో ఆన్​లైన్​ తరగతుల తీరును డీఈవో రవీందర్ పరిశీలించారు. స్థానిక ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లారు జిల్లా విద్యాధికారి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆన్​లైన్​ తరగతుల ప్రాధాన్యతను, ఉపయోగాలను వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభమయ్యాయి. టీ-శాట్​, దూరదర్శన్​లో ప్రసారం అవుతున్నాయి

ఇవీచూడండి: సుప్రీంకోర్టు, ఎన్జీటీలో పెండింగ్‌లో ఉండగా జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.