నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 12మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి పి.రాములు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి మధ్యపోటీ నెలకొంది.
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి 12 మంది పోటీ - 2019 GENERAL ELECTIONS
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ నెలకొని ఉంది.
నాగర్‌కర్నూల్ లోక్సభకు పోటీపడుతున్న అభ్యర్థులు
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 12మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి పి.రాములు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి మధ్యపోటీ నెలకొంది.
Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మూడు గంటల ప్రాంతంలో వడగండ్ల వర్షం కురిసింది ఈ వర్షంతో పట్టణ ప్రజలు అతలాకుతలం అయ్యారు రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగింది అయినప్పటికీ భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడంతో వర్షం కురవడంతో ప్రజలు ఎంతో హాయిగా ఉందని అంటున్నారు కొంతవరకు వాతావరణం చల్ల బడిందని హాయిగా ఉందని అన్నారు
Body:tg_adb_25_31_vadaganla_vaana_av_c10
Conclusion:
Body:tg_adb_25_31_vadaganla_vaana_av_c10
Conclusion: