ETV Bharat / state

నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్​ గౌడ్​ - minister

చేనేత కార్మికులను ఆదుకుంటామని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహబూబ్​నగర్​ తెరాస అభ్యర్థి శ్రీనివాస్​ రెడ్డి తరఫున ప్రచారం చేశారు.

శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Apr 1, 2019, 11:14 PM IST

కాలపదారులు కాదు బాధ్యతగల వ్యక్తులను ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ​ప్రచారం నిర్వహించారు. నారాయణపేట చీరలకు హైదరాబాద్​లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. మహబూబ్​నగర్​ ఎంపీగా శ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?

Intro:Tg_Mbnr_13_01_Jumedar_Vaktulanu_Gelipinchandi_Mantri_AB_C1
Contributor:- J.Venkatesh(Narayana per).
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో రాత్రి ఇ ఎనిమిది గంటలకు కు తెరాస ఎంపీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి ఇ ప్రచారం కొనసాగింది అంతకు ముందు పట్టణంలో లో భారం బావి నుండి ఇ భారీ ద్విచక్రవాహనం ర్యాలి ప్రారంభించారు బాణసంచా పేలుస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో కాపలాదారులు కాదు బాధ్యతగల వ్యక్తులకు ఓటేసి ఇ ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ డ్ అభిప్రాయం వెలిబుచ్చారు నారాయణపేట లో లో తెరాస కార్యకర్తల్లో ఉత్సాహం చూసి అభివృద్ధిని చూసి ఓటేసే ప్రజలకు సీఎం ఎప్పుడు సేవకుని గాని పని చేస్తాడని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్పారు నారాయణపేట బంగారానికి మంచి గుర్తింపు ఉందని శ్రీనివాస రెడ్డి మంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు అలాగే హైదరాబాదులో లో నారాయణ పేట చీరలకు మంచి గిరాకీ ఉందని గుర్తు చేశారు కావున ఇక్కడే చేనేత కార్మికులకు ఆదుకునేందుకు కావలసిన వనరులను సమకూరుస్తానని చెప్పారు రు సైనిక్ స్కూల్లో ఏర్పాటుకు ఎంపీ అభ్యర్థి ఇ చేసినట్లయితే తాను పార్లమెంటు యొక్క సైనిక్ స్కూల్ హనుమంతుని తీసుకు వస్తానని హామీ ఇచ్చారు భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థులు గెలిపించాలని నాయకులు కోరారు

Body:నారాయణపేట జిల్లా ఇచ్చిన సందర్భాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి e సత్యనారాయణ చౌరస్తాలో తొడకొట్టి సవాల్ విసిరి రెండు నెలల 8 రోజుల్లో లో మాట ఇచ్చిన ప్రకారం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల ప్రజలకు బహుమతిగా ఇచ్చారని గుర్తు చేశారు అలాగే జిల్లా అభివృద్ధికి మంత్రి ద్వారా మరిన్ని నిధులు తెచ్చేందుకు హామీలు కురిపించారు

Conclusion:తెరాస ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే దేశంలో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.