ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' - plastic free society

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ.. నారాయపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో విద్యార్థులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

అవగాహన
author img

By

Published : Sep 24, 2019, 5:10 PM IST

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. పురవీధుల గుండా ర్యాలీ తీశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం పర్యావరణాన్ని సంరక్షిద్దాం అంటూ.. నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. సమస్త జీవరాశికి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్​ను వాడరాదని సూచించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు.. తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం..

ఇవీ చూడండి: హుజూర్​నగర్ బరిలో భాజపా.. పోటీకి​ ముగ్గురి పేర్ల పరిశీలన

Tg_mbnr_03_24_plastic_nivarana_av_TS10092 Contributor : Ravindar reddy. Center: Makthal ( ) నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు మండల కేంద్రంలోని పురవీధుల గుండా ర్యాలీ తీశారు . ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం పర్యావరణాన్ని సం రక్షిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణాలకు ఇతర జీవరాశుల తో పాటు పర్యావరణాన్ని హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ ను వాడరాదని, ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని, అక్టోబర్ 2వ తారీఖు నుండి ప్లాస్టిక్ ని సమూలంగా నిర్మూలించాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో పాఠశాల విద్యార్థులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.