ETV Bharat / state

నిషేధిత గుట్కా ప్కాకెట్లు రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు - latest news of narayanapeta

నారాయణ పేట జిల్లా మక్తల్​లో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాకు టాస్క్​ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

illegal gutka transportation at maktal in narayanapeta seized
నిషేదిత గుట్కా ప్కాకెట్లు రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Jul 15, 2020, 11:45 AM IST

కర్ణాటక రాష్ట్రం నుంచి నారాయణ పేట జిల్లా మక్తల్​కి నిషేధించిన గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిరాం, పవన్ కుమార్​లు వాటిని అక్రమంగా విక్రయించడానికి తీసుకెళ్తుండగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్​ఫోర్స్​ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. సుమారు రూ. 12,500 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని బైక్​ను సీజ్​ చేశారు.

ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.