ETV Bharat / state

'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి' - ఉద్యాన పంటలను పరిశీలించిన కలెక్టర్​ హరిచందన

ఉద్యాన పంటల సాగు పద్ధతులు, సాగుకు అనుకూలమైన పంటలను నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. ఆ పంటలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Farmers should be educated on horticultural crops in narayanpet district
'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి'
author img

By

Published : Feb 25, 2020, 4:47 PM IST

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హరిచందన ఉద్యాన పంటలను పరిశీలించారు. అరుతడి పంటలే కాకుండా ఉద్యాన పంటలపై కూడా ఆసక్తి చూపిస్తే నిరంతర ఆదాయం వస్తుందని అన్నారు.

ఆ దిశగా రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. రైతులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ హరిచందన ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి'

ఇదీ చూడండి : 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.