ETV Bharat / state

కుక్కల బారి నుంచి జింక పిల్లను కాపాడిన రైతులు - జింక పిల్ల ప్రాణం కాపాడిన రైతులు

వ్యవసాయ పొలంలో జింక పిల్లను కుక్కల బారి నుంచి కాపాడిన రైతులు... దానిని పోలీసులకు అందజేశారు. ఈ ఘటన నర్వ మండలం పెద్ద కడమూరు​లో జరిగింది.

కుక్కల బారి నుంచి జింక పిల్లను కాపాడిన రైతులు

author img

By

Published : Jul 29, 2020, 3:54 PM IST

తమ పొలంలో ఓ జింక పిల్లను కుక్కలు వెంబడిస్తుంగా గుర్తించిన ఇద్దరు రైతులు శునకాలను చెదరగొట్టి జింక పిల్లను కాపాడారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా, నర్వ మండలంలోని పెద్ద కడమూరులో జరిగింది.

గ్రామానికి చెందిన రామ,లక్ష్మణ్​లు జింక పిల్లను రక్షించి పోలీసులకు అప్పగించారు. గాయపడిన జింకపిల్లకు వైద్యం చేయించి అటవీశాఖ అధికారులకు అందజేశారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.