ETV Bharat / state

మక్తల్​లో పోలింగ్ తీరును పరిశీలించిన డీకే అరుణ - CONTESTANT DK ARUNA

మహబూబ్​నగర్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని మక్తల్​లోని పోలింగ్ బూత్​ని డీకే అరుణ పరిశీలించారు. అభ్యర్థి వెంట పెద్ద సంఖ్యలో స్థానిక భాజపా కార్యకర్తలు తరలివచ్చారు.

పోలింగ్ శాతం వివరాలను తెలుసుకున్న అభ్యర్థి డీకే అరుణ
author img

By

Published : Apr 11, 2019, 5:36 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మహబూబ్​నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ పర్యటించారు. అనంతరం స్థానిక పోలింగ్ బూత్​లను పరిశీలించారు. నమోదైన పోలింగ్ శాతం వివరాలను బూత్​ల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మక్తల్​లోని పోలింగ్ బూత్​ని పరిశీలించిన డీకే అరుణ

ఇవీ చూడండి : ముగిసిన తెలంగాణ లోక్​సభ ఎన్నికల పోలింగ్

Intro: tg_nzb_bswd_10 _11_ bharulu thirena votarulu_A.V _c12 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం లోని అత్యధిక సంఖ్యలో ఓటు వేయడానికి జనాలు బారులు తీరారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగచుటకు ఆసక్తి చూపుతున్నారు నవ యువత ఎంతో ఉత్సాహంగా ఓటు వేసున్నారు ఆలాగే వృదులు సైతం మండు ఎండను కూడా లెక్కచేయకుండా ఓటు వేయడానికి తరిలీవస్తున్నారు

Body:నర్సింలు బాన్సువాడ

Conclusion:9676846213
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.