కేరళకు చెందిన శాంతిగిరి ఆశ్రమం హైదరాబాద్ శాఖ నారాయణపేట జిల్లాకు మూడు వేల మాస్కులు కేటాయించారు. కలెక్టర్ హరిచందనకు కలిసిన ఆశ్రమ రీజినల్ మేనేజర్ ప్రమోద్ మాస్కులను అందజేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని...అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆశ్రమ రీజినల్ మేనేజర్ ప్రమోద్ విజ్ఞప్తి చేశారు.
శాంతిగిరి ఆశ్రమం దాతృత్వం... 3వేల మాస్కుల అందజేత
కరోనా బారీ నుంచి ప్రజలు రక్షణ పొందాలని నారాయణపేట జిల్లాకు 3 వేల మాస్కులు కేటాయించింది శాంతిగిరి ఆశ్రమం. నారాయణపేట కలెక్టర్కు ఆశ్రమం రీజినల్ మేనేజర్ మాస్కులు అందజేశారు.
కలెక్టర్కు 3 వేల మాస్కుల అందజేత