ETV Bharat / state

రాంపూర్​లో కలెక్టర్​ పర్యటన - narayanapet Collector tour in rampur

నారాయణపేట జిల్లా రాంపూర్​లో పాలనాధికారి వెంకట్​రావు పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు.

Collector programme in rampur
కలెక్టర్​ పర్యటన
author img

By

Published : Dec 4, 2019, 5:12 PM IST

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాంపూర్​లో కలెక్టర్ వెంకట్​రావు పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని అంతర్గత రహదారులను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో బోధన, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్​ పర్యటన

ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

Tg_mbnr_07_04_collector_programe_av_TS10092 Contributor : Ravindar reddy Center : Makthal ( ) నారాయణ పేట జిల్లా నర్వ మండలం రాంపూర్ గ్రామంలో కలెక్టర్ వెంకట్ రావు పల్లెప్రగతి లో భాగంగా రాంపూర్ గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాల,అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని అంతర్గత రహదారులను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ బోధన, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.