ETV Bharat / state

స్ట్రాంగ్ రూమ్ కోసం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం కోసం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పాలనాధికారి, ఎస్పీలు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపులు జరిపేందుకు అనువైన భవనం కోసం అన్వేషిస్తున్నారు.

సాంఘిక గురుకుల పాఠశాల సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ
author img

By

Published : Apr 26, 2019, 10:31 PM IST

నారాయణపేట సాంఘిక గురుకుల పాఠశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు భవనం కోసం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. జిల్లా కేంద్రంలో రెండో విడత పోలింగ్​కు స్ట్రాంగ్ రూమ్​ను పాలనాధికారి, ఎస్పీలు పరిశీలించారు.
ఎన్నికలు సజావుగా జరిగి, ఓట్లను ప్రశాంతమైన వాతావరణంలో లెక్కించాలని అధికారులు తెలిపారు. ఇందుకు అనువుగా జిల్లా కేంద్రానికి దూరంలో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు.

ఇవీ చూడండి : 'ఓటేసిన వనపర్తి కలెక్టర్​ శ్వేతా మహంతి'

రెండో విడత పోలింగ్​కు స్ట్రాంగ్ రూమ్​ను పరిశీలించిన పాలనాధికారి, ఎస్పీ

Intro:Tg_Mbnr_13_26_Strange_Roomnu_Parisheelinchina_Collecter_AV_C1

Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట సాంఘిక గురుకుల పాఠశాల లో జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు నారాయణపేట జిల్లా కేంద్రంలో మూడో విడత పోలింగ్ కు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీలు పరిశీలించారు ఎన్నికలు సజావుగా కొనసాగి ఓట్ల లెక్కింపు సైతం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలను లెక్కించాలని అధికారులు జిల్లా కేంద్రానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు ఇక్కడ మూడు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు తగిన అధికారులు పరిశీలించారు

Body:నారాయణపేట జిల్లా సాంఘిక గురుకుల పాఠశాల ఆవరణలో నారాయణపేట నియోజకవర్గం మూడో విడత ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ను అధికారులు పరిశీలించారు

Conclusion:నారాయణపేట మూడో విడత ఎన్నికల భద్రపరిచేందుకు స్థానిక గురుకుల పాఠశాల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు జిల్లా ఎస్పీ డాక్టర్ పరిశీలించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.