ఇవీ చూడండి:హోలీ రంగులు... హుషారెత్తించే పాటలు
కొత్త జిల్లాలో ఘనంగా హోలీ జరుపుకున్న కలెక్టర్ - collector
నూతన జిల్లా ఏర్పడిన తర్వాత పెద్దఎత్తున హోలీని జరుపుకున్నారు నారాయణపేట వాసులు. ఈ సంబురాల్లో కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు.
హోలీ సంబురాల్లో జిల్లా కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ సంబురాల్లో కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు. నూతన జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్న హోలీని... సాధన సమితి స్థానిక ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా సంబురాల్లో మునిగితేలారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు.
ఇవీ చూడండి:హోలీ రంగులు... హుషారెత్తించే పాటలు
Intro:tg_Nrpt_01_21_Collecter_Holey_Sambaralu_AV_C1
Contributor :- J.Venkatesh (Narayana pet).
Centre:- Narayana pet
నారాయణపేట జిల్లా కేంద్రంలో లో హోలీ సందర్భంగా హోలీ మరియు జిల్లా సంబరాలను కలెక్టర్ ఎస్ వెంకట్రావు తో స్థానిక ప్రజలు జిల్లా అధికారులు రంగులతో హోలీ ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు నూతన జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా హోలీ రావడంతో నారాయణపేట జిల్లా సాధన సమితి స్థానిక ప్రజల ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు నిర్వహించారు ఈ సంబరాల్లో మహిళా ఉద్యోగులు వివిధ కార్యాలయాల సిబ్బంది చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు కేరింతలు కొడుతూ హోలీ సంబరాలు జరుపుకున్నారు ఆటపాటలతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకునే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు
Body:నారాయణపేట జిల్లా హోలీ సంబరాలు
Conclusion:హోలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఇతర శాఖ అధికారులు