నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో తిమ్మప్పగుట్ట వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హరిచందన మొక్కలు నాటారు.
అనంతరం ఆలయ ఆవరణలో 3 ఎకరాల్లో కామన్ పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు