ETV Bharat / state

నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్​ పర్సన్ వనజ, ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించారు.

author img

By

Published : Nov 13, 2019, 9:14 AM IST

నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రక్తనిధి కేంద్ర భవనాన్ని నిర్మించారు. కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్​ పర్సన్ వనజ, ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి కలిసి ప్రారంభించారు. గతంలో జిల్లా ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన బాలింతలకు రక్తం తెచ్చుకునేందుకు మహబూబ్​నగర్ జిల్లాకు వెళ్లేవారు. రోగులకు ఎలాంటి సమస్య రాకూడదనే నూతన రక్త నిధిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే బ్లడ్ బ్యాంక్​కు సంబంధించి వెబ్​సైట్ ప్రారంభిస్తున్నట్లు.. అందులో అన్ని వివరాలు అందజేస్తామని వెంకట్రావు చెప్పారు.

నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

Intro:Tg_Mbnr_06_12_Blood_Banke_Opening_On_Collector_AVB_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana per).
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో లో నూతన రక్తనిధి కేంద్రం భవనం ప్రారంభించారు అలాగే ఈ భవనంలో లో రక్తం ఏది కి కావాల్సిన సామాగ్రిని ప్రభుత్వం సమకూర్చింది ఇది భవనాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన రక్తనిధి భవనాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు గతంలో నారాయణపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చే బాలింతలకు రక్తం తక్కువగా ఉన్నవారు పలు ఇబ్బందులు పడి రక్తం తెచ్చుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు వెళ్లేవారు ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు ఇక ఇలాంటి సమస్య ఉండదని జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పారు అయితే కేంద్రంలో రోగులకు నిల్వ ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు అలాగే నూతన వెబ్ సైట్ ను సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సంబంధించి ఏ బి పాజిటివ్ గ్రూపులో వారి పేర్లు మరియు ఫోన్ నెంబర్లను అందుబాటులో వచ్చినట్లయితే అత్యవసర సమయంలో రోగి కావాల్సిన రక్తాన్ని వారిద్వారా సేకరించేందుకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే రాఘవరెడ్డి తెలియపరిచారు నారాయణపేట జిల్లా జిల్లా కంటే ముందే జిల్లా ఆసుపత్రి మంజూరు చేసిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియపరిచారు

Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రక్తనిధి నిల్వ కేంద్రం ప్రారంభమైంది ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు రక్తం అందుబాటులో ఉండే విధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ చేసుకోవాల్సిందిగా వక్తలు తెలియపరచండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.