నారాయణపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైన మక్తల్ భాజపా ఛైర్పర్సన్ పావని, నారాయణపేట భాజపా కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. జిల్లాలో ప్రజలు భాజపాను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : రాజన్నపై నిర్లక్షమేల... ఏఈఓకు నోటీసులు, ఇద్దరిపై వేటుభాజపా ఛైర్పర్సన్, కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం