ఇవీ చూడండి :తండ్రి మరణం: పదో తరగతి విద్యార్థికి విధి పరీక్ష
నారాయణపేటలో ఆటోమేటెడ్ వాతావరణ సూచిక బోర్డులు
ఎప్పటికప్పుడు చోటుచేసుకునే వాతావరణ మార్పులను నమోదు చేయడానికి ఆటోమేటెడ్ వాతావరణ కేంద్ర సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లాలో మొత్తం పదిహేడు వాతావరణ కేంద్రాలు ఉన్నాయి : కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో వాతావరణ సూచిక బోర్డులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ప్రారంభించారు. పట్టణంలో ఆటోమేటిక్ వాతావరణ పరిస్థితులను తెలిపే సూచికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు.నారాయణపేట జిల్లాలో మొత్తం పదిహేడు వాతావరణ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. నారాయణపేట జిల్లా అయిన తర్వాత ఈ కేంద్రం అందుబాటులోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి :తండ్రి మరణం: పదో తరగతి విద్యార్థికి విధి పరీక్ష
sample description