ఇవీ చూడండి :మీ ఆశీర్వాదమే నన్ను కాపాడింది: మోదీ
బాటసారులకు ఆసరా- లయన్స్ క్లబ్ చల్లని మజ్జిగ
లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్-భీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని దాహం తీరుస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
పరీక్ష రాసి వస్తూ పెద్ద సంఖ్యలో మజ్జిగ తీసుకున్న పదో తరగతి విద్యార్థులు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్-భీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. మధ్యాహ్నం సమయంలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ముగించుకుని వస్తూ... పెద్ద సంఖ్యలో చల్లని మజ్జిగ తీసుకున్నారు. క్లబ్ నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ జోన్ ఛైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, అధ్యక్షులు కర్నె స్వామి, నాగిరెడ్డి, అంజన్ ప్రసాద్, జైపాల్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :మీ ఆశీర్వాదమే నన్ను కాపాడింది: మోదీ
Intro:Tg_mbnr_06_29_lionsclub_adwryamlo_seva_av_C12
మక్తల్ పట్టణ కేంద్రంలో పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు,ప్రజలకు లైన్స్ క్లబ్ ఆఫ్ బీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగా,చల్లని మంచి నీరు ఉచితంగా పంపిణీ చేశారు.
Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో పదవతరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు, పరిసర ప్రాంత ప్రజలకు లైన్స్ క్లబ్ ఆప్ భీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ అ చల్లని త్రాగునీరు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.
Conclusion:ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు అధ్యక్షులు కర్నె స్వామి, నాగిరెడ్డి, అంజన్ ప్రసాద్, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.