ETV Bharat / state

ఒక వర్గానికే హామీలా? ఎమ్మెల్యే కంచర్ల సభ అడ్డగింత - Telangana news

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఉట్లపల్లిలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

nagarjuna sagar bypoll
Mlc kancharla bhupal reddy news
author img

By

Published : Mar 25, 2021, 3:33 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్రంపోడు మండల తెరాస ఇంఛార్జి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉట్లపల్లిలో ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడుతుండగా... ఓ సామాజిక వర్గానికే వరాలు కురిపిస్తున్నారంటూ మరో వర్గం ఆందోళనకు దిగింది.

సభను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గ్రామస్థులకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఒక వర్గానికే హామీలా? ఎమ్మెల్యే కంచర్ల సభ అడ్డగింత

ఇదీ చూడండి: వయసు 70 ఏళ్లు... బరిలో 17 సార్లు... 18వ సారి సాగర్ నుంచి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.