జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించకుండా కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'పల్లెప్రగతి భాజపాతోనే సాధ్యం: బండి సంజయ్'