నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి, మాదారం గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్స సృష్టించింది. గంటకు పైగా కురిసిన అకాల వర్షం సుమారు 1500 ఎకరాల్లో వరి నేలరాలింది. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు వెయ్యి బస్తాలు తడిసి ముద్దయ్యాయి.
ఇదీ చూడండి: ఆకలేస్తోంది.. అన్నం పెట్టండంటూ... కాల్‌సెంటర్‌కు 506 ఫోన్లు