ETV Bharat / state

జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్​లో వెలవెల - tsrtc bus strike today

నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండులు వెలవెలబోతున్నాయి.

జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్​లో వెలవెల
author img

By

Published : Oct 5, 2019, 12:37 PM IST

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నార్కట్​పల్లి డిపోలో పోలీస్ పహారా మధ్య ఒక్క బస్సును మాత్రమే నడిపారు. పండగవేళ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమ్మె కారణంగా చిట్యాల, నార్కట్​పల్లి బస్టాండ్​లు వెలవెలబోతున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.