ETV Bharat / state

కేసీఆర్​పై అభిమానం చాటుకున్న తెరాస సోషల్‌ మీడియా - trs social media department surprise to cm kcr

నల్గొండ జిల్లా హాలియాలో రైతుల వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా కేసీఆర్‌ చిత్ర పటాన్ని వ్యవసాయ పొలంలో తీర్చిదిద్దారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాగళ్లతో భారీ చిత్రాన్ని రూపొందించారు.

kcr photo, trs social media gift to kcr
సీఎం కేసీఆర్, కేసీఆర్ ఫొటో, తెరాస సోషల్ మీడియా విభాగం
author img

By

Published : Apr 6, 2021, 12:06 PM IST

నల్గొండ జిల్లా హాలియాలో తెరాస సోషల్‌ మీడియా విభాగం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నారు. రైతుల వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా కేసీఆర్‌ చిత్ర పటాన్ని వ్యవసాయ పొలంలో తీర్చిదిద్దారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాగళ్లతో భారీ చిత్రాన్ని రూపొందించారు.

కేసీఆర్​పై అభిమానం

నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించటమే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకు గుర్తుగా చిత్రాన్ని గీశామని తెలిపారు. చిత్రాల పక్కనే తెరాస వెంటే నాగార్జున సాగర్‌ అని ఆంగ్లంలో రాశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.