ETV Bharat / state

పుట్టినరోజున అంబులెన్స్అందించిన తెరాస నేత - తెలంగాణ వార్తలు

నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తెరాస నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అంబులెన్స్ అందజేశారు. ఆయన పుట్టిన రోజు కానుకగా అందించారు. ఈ వాహనాన్ని కలెక్టర్, ఎస్పీలు కలిసి ప్రారంభించారు.

trs leader gave ambulance, nampally government hospital
నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు, నల్గొండ జిల్లా
author img

By

Published : May 18, 2021, 11:04 AM IST

తెరాస నాయకుడు కర్నాటి విద్యాసాగర్ ఆయన పుట్టిన రోజు కానుకగా అందించిన అంబులెన్స్​ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఎంవీ రంగనాథ్​ కలిసి ప్రారంభించారు. ఈ విపత్కర సమయంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అంబులెన్స్​ను నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అందించినట్లు తెలిపారు. ఈ ఆపత్కాలంలో అంబులెన్స్ అవసరం చాలా ఉందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: కుంచెకు పాడ్​కాస్ట్​ జతకట్టింది.. విజయం సాధించింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.