ETV Bharat / state

గులాబీ జెండాను ఆవిష్కరించిన నోముల నర్సింహయ్య - గులాబీ జెండా ఆవిష్కరించిన నోముల నర్సింహయ్య

తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్​ యార్డులో సిబ్బందికి నిత్యవసర సరకుల పంపిణీ చేశారు.

trs formation day celebrations in nalgonda district
గులాబీ జెండాను ఆవిష్కరించిన నోముల నర్సింహయ్య
author img

By

Published : Apr 27, 2020, 11:04 PM IST

తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హాలియా మార్కెట్ యార్డులో సిబ్బందికి నిత్యవసర సరకులను పంపిణీ చేశారు.

హాలియా మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి.. వార్డుల్లో ఉన్న లోపాలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్నివార్డుల్లో హైపో క్లోరైట్​ ద్రావణం పిచికారీ చేయించాలని సూచించారు. లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు ప్రజలు ఇంటి నుంచి బయటకి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి: తెరాస భవన్​లో కేసీఆర్ పతాకావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.