ETV Bharat / state

దేవరకొండలో తెరాస రోడ్ షో.. - తెరాస రోడ్​షోలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెరాస ప్రచార జోరు పెంచింది. 16 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా జిల్లాల్లో  మంత్రులు, నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో మంత్రి జగదీశ్​రెడ్డి,  గుత్తా సుఖేందర్​రెడ్డి రోడ్​షో నిర్వహించారు.

తెరాస రోడ్​షో
author img

By

Published : Apr 2, 2019, 6:47 AM IST

Updated : Apr 2, 2019, 8:04 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో తెరాస నాయకులు రోడ్​షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్​ ​రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్​ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్​, తెరాస ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో తెరాస కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

భాజపా మోసం చేసింది

తెలంగాణ ఏర్పడిన వెంటనే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్​లో కలిపి భాజపా మోసం చేసిందని గుత్తా సుఖేందర్​రెడ్డి విమర్శించారు. దేవరకొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్​ పార్టీ అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెరాస రోడ్​షోలో భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ఇదీ చదవండి :'మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'

Intro:tg_wgl_37_01_bjp_abhyardhi_pracharam_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) ముఖ్యమంత్రి కేసీఆర్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారని 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో లో చక్రం తిప్పుతామని అంటున్నారని అదేలా సాధ్యమవుతుందని వరంగల్ ఎంపీ భాజపా అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. రాష్ట్రాన్ని మద్యం మత్తులో పంచుతుంది అన్నారు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే తెరాస ప్రభుత్వం వన్ మిషన్ కాకతీయ పేరుతో కోట్లు దండుకుంటున్నారు. రాజప్పా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ఇ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్ద గాని సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
01 చింత సాంభమూర్తి, ఎంపీ అభ్యర్థి, వరంగల్

Body:s

Conclusion:ss
Last Updated : Apr 2, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.