ETV Bharat / state

సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: నోముల భగత్ - Nomula Bhagat sagar campaign

నాగార్జునసాగర్​ నియోజకవర్గ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్​కుమార్​ అన్నారు. సాగర్ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

nagarjuna sagar, nagarjuna sagar by election, nomula bhagath
నోముల భగత్, నాగార్జునసాగర్, సాగర్ ఉపఎన్నిక
author img

By

Published : Apr 1, 2021, 12:24 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస ప్రచార జోరు సాగిస్తోంది. త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్​ కుమార్ ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండల ఎన్నికల ఇంఛార్జ్​గా మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.

తెరాస శ్రేణులు భగత్​కుమార్​కు.. బతుకమ్మను పేర్చి బోనాలతో స్వాగతం పలికారు. సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని భగత్​ అన్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలు సాధించడానికి తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.