ETV Bharat / state

ఊపందుకున్న సాగర్​ ఉప ఎన్నికల ప్రచారం - Nalgonda District latest News

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాజపా ప్రచారం ఊపందుకుంది. త్రిపురారం మండలంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Sagar by-election campaign
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాజపా
author img

By

Published : Apr 3, 2021, 3:38 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాజపా తలమునకలైంది. త్రిపురారం మండలంలో మాటూరు, డొంక తండా, బొర్రాయి పాలెం, రాజేంద్రనగర్​లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళాకారుల కోలాటం, డప్పు చప్పుల్లతో కోలాహలంగా మారింది.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలని భాజపా అభ్యర్థి రవి కుమార్ ఓటర్లను వేడుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: అపరాధభావం పీడిస్తోందా.. అయితే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.