ETV Bharat / state

సాగర్ భారీ వరదతో టెయిల్​పాండ్​ 18 గేట్లు ఎత్తివేత - టెయిల్ పాండ్ ప్రాజెక్ట్

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం వద్ద కృష్ణా నదిపై ఉన్న టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి టెయిల్ పాండ్ 18 గేట్లు 0.83 మీటర్లు ఎత్తారు. ఫలితంగా 84,024 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

సాగర్ భారీ వరదతో టెయిల్​పాండ్​ 18 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Sep 11, 2020, 8:25 PM IST

నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండల పరిధిలోని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి దిగువకు... అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్థి స్థాయి నీటి సామర్థ్యం 7.08 టీఎంసీలు కాగా, డ్యాం నిండుకుండలా పూర్తి స్థాయి నీటిమట్టాన్ని కలిగి ఉంది.

సాగర్ భారీ వరదతో టెయిల్​పాండ్​ 18 గేట్లు ఎత్తివేత

18 గేట్లు ఎత్తివేతతో...

జలాశయంలో ప్రస్తుతం 75.50 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 84,981 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18 గేట్ల ద్వారా 84,024 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

వచ్చింది వచ్చినట్లుగానే...

శ్రీశైలం నుంచి సాగర్​కు భారీ వరద ప్రవాహం పెరిగినందున... నీటి సామర్థ్యాన్ని బట్టి టెయిల్ పాండ్ నుంచి అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : నాగార్జున సాగర్​కు భారీ ఇన్​ఫ్లో..12 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.