ETV Bharat / state

వసతి గృహాన్ని కొనసాగించాలని విద్యార్థుల ధర్నా - REMOVE

మునుగోడులో ఉన్న బీసీ వసతి గృహాన్ని కొనసాగించాలంటూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు స్థానిక నాయకులు కూడా మద్దతు తెలిపారు.

STUDENTS DONE PROTEST AGAINST REMOVE THE HOSTEL
author img

By

Published : Jun 26, 2019, 11:49 PM IST

Updated : Jun 26, 2019, 11:55 PM IST

నల్గొండ జిల్లా మునుగోడులోని బీసీ వసతి గృహాన్ని ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు సర్పంచ్, పాలక వర్గం మద్దతు పలికారు. తొలగించిన వసతి గృహాన్ని కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.​ ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

విద్యార్థుల ధర్నా...

ఇవీ చూడండి: భారత్​లో పెళ్లితంతు రూటు మార్చుకుంది!

విద్యార్థి సంఘాల రాస్తారోకో మునుగోడు పట్టణంలో ని బిసి వసతి గృహం ను ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా మునుగోడు పట్టణ కేంద్రం లోని చౌరస్తా వద్ద విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. దీనికి గాను మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలక వర్గం విద్యార్థుల రాస్తారోకో కు మద్దతు పలికారు చౌరస్తా రోడ్డు ను బ్లాక్ చేసి రాస్తారోకో చేశారు. తొలగించిన వసతి గృహాన్ని ఇక్కడ కొనాసాగించాలని ముఖ్యమంత్రి డాం డాం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ రాస్తారోకో ను చెదరగొట్టారు.
Last Updated : Jun 26, 2019, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.