ETV Bharat / state

ప్రాంతీయ వైద్యశాలల ఉన్నతీకరణకు ప్రభుత్వ నిర్ణయం - state nodal officer inspection

రాష్ట్రవ్యాప్తంగా 18 వైద్యశాలలను ఉన్నతీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర నోడల్​ అధికారి డాక్టర్​ రాంబాబు నాయక్​ అన్నారు.

ప్రాంతీయ వైద్యశాలల ఉన్నతీకరణకు ప్రభుత్వ నిర్ణయం
author img

By

Published : Sep 19, 2019, 8:37 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు నాయక్​ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వైద్యశాలలను ఉన్నతీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. వైద్యశాలలో వసతులు, భవనాలు, పరికరాలు, మందులు, పరిశుభ్రత, రికార్డులు, విద్యుత్ సౌకర్యం, అగ్నిమాపక యంత్రాలు, కమిటీల వివరాలు, తదితర అంశాలను గురించి తనిఖీ చేసినట్లు తెలిపారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు.

ప్రాంతీయ వైద్యశాలల ఉన్నతీకరణకు ప్రభుత్వ నిర్ణయం

ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు

Intro:TG_NLG_82_19_praathiya_vaydhyashaala_parishilana_ab_TS10063

contributor :K.Gokari
center :Nalgonda (miryalaguda)
()

పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను ఉన్నతీకరణ చేసేందుకు గల సౌకర్యాలపై ఆసుపత్రుల నాణ్యత ప్రమాణాలు రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు నాయక్ గురువారం వైద్యశాలలో వసతులను పరిశీలించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాల పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 18 వైద్యశాలను ఉన్నతీకరణ చేసేందుకు నిర్ణయించిందని అందులో మిర్యాలగూడ ప్రాంతీయ వైద్యశాల కూడా ఉండడంతో తన బృందంతో కలిసి వైద్యశాలను పరిశీలించాలన్నారు పరిశీలనలో భాగంగా వైద్యశాలలో వసతులు, భవనాలు, పరికరాలు, మందులు, పరిశుభ్రత, రికార్డులు, విద్యుత్ సౌకర్యం, అగ్నిమాపక యంత్రాలు, కమిటీల వివరాలు, తదితర అంశాలను గురించి తనిఖీ చేశామన్నారు పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు.

బైట్స్............రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు నాయక్.

Body:నల్లగొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.