ETV Bharat / state

నాగార్జునసాగర్​లో గగనతల ప్రయాణం - nagarjunasagar

నాగార్జునసాగర్​లో పర్యాటకులకు గగనతలంలో ప్రయాణించే అవకాశం అందుబాటులోకి రానుంది. సాగర్​లో వాటర్​ ఎయిర్​ డ్రోమ్​ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఏవియేషన్​ అధికారి
author img

By

Published : Jul 4, 2019, 7:56 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో వాటర్​ ఎయిర్​ డ్రోమ్​ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటర్​ ఎయిర్​ డ్రోమ్​ ఏర్పాటు చేసేందుకు నలుగురు ఏవియేషన్​ అధికారులు సాగర్​లో మూడు రోజులు సర్వే చేపట్టారు. లాంచిలో ప్రయాణిస్తూ సాగర్​ జలాశయంలో ఉన్న నీటి తరంగాల ధ్వనులు అంచనా వేశారు. ఎయిర్​ డ్రోమ్​ ద్వారా గగనతలం నుంచి సాగర్​ అందాలు వీక్షించే అవకాశం కలుగుతుంది.

నాగార్జునసాగర్​లో గగనతల ప్రయాణం

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.