ETV Bharat / state

అమానుషం... తల్లిని బీరు సీసాతో గొంతులో పొడిచిన కొడుకు

ఆస్తి తగాదాలు కన్న తల్లినే పొడిచేలా చేశాయి. పొలాల పంపిణీ విషయంలో గొడవ పడిన కుమారుడు తల్లిని బీరు సీసాతో గొంతులో పొడిచాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.

ఆస్తి కోసం తల్లిని గొంతులో పొడిచిన కుమారుడు
author img

By

Published : Sep 23, 2019, 11:15 PM IST

ఆస్తి కోసం తల్లిని గొంతులో పొడిచిన కుమారుడు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో ఆస్తి తగాదాల విషయంలో కన్నకొడుకే తల్లిని గొంతులో పొడిచాడు. పార్వతీపురానికి చెందిన ఇట్టే కిష్టమ్మకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు సూర్యనారాయణ పొలాల పంపిణీ విషయంలో తల్లితో గొడవపడ్డాడు. బీరు తాగుతూ అదే సీసాను పగులగొట్టి తల్లి గొంతులో పొడిచాడు. ఆమె అరుపులతో సూర్య నారాయణ అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టపక్కల వాళ్ళు గమనించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గొంతులోని గాజుపెంకలను తొంగించారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు.

ఇదీచూడండి:ఉరివేసుకుని వివాహిత బలవన్మరణం

09.23 6:21 PM Tg_nlg_52_23_tallini _podichina_son_ab_ts10064 Contributer: bikshapathi Center: nagarjuna sagar (nalgonda) నల్గొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీ పురం లో ఆస్తి తగాదాలు విషయంలో కన్న కొడుకే తల్లిని గొంతులో పొడిచి పారిపోయాడు. పార్వతీ పురం కు చెందిన ఇట్టే కిష్టమ్మ కు 5గురు సంతానం వారిలో పెద్ద కుమారుడు సూర్యనారాయణ పొలాల పంపిణీ విషయంలో తల్లి తో గోడవపడుతూ బీరు తాగుతూ అదే సీసా ను పగులగొట్టి తల్లి కిష్టమ్మ గొంతులో పొడిచి ఆమె అరవడం తో సూర్య నారాయణ పరారు అయ్యాడు. చుట్టూ పక్కల వాళ్ళు వచ్చి అంబులెన్స్ కు ఫోన్ చేసి మిర్యాలగూడలో ని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అప్పుడే చెప్పలేము అని డాక్టర్ లు అంటున్నారు. గొంతులో దిగిన బీరు సీసా ను తొలంగిoచి డాక్టర్ ల పర్యవేక్షణ లో ఉoచారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.