నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రోజు చిరుజల్లులు కురిశాయి. ఓ వైపు ప్రజలు చలితో ఇబ్బంది పడ్తుంటే... అది చాలదన్నట్లు వర్షం కురిసి మరింత ఇబ్బందులకు గురి చేసింది. దాదాపు గంటపాటు కురిసిన ఈ వర్షానికి జిల్లా అంతటా చల్లని వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి: వనదేవతలను దర్శించుకున్న మంత్రులు