నల్గొండ మండలం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయ్యింది. కో ఆప్షన్ సభ్యునిగా ఖాజీరామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మహ్మద్ ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ సభ్యునిగా అతను ఉదయం నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరు నామినేషన్ వేయకపోవడం వల్ల షేక్ మహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ఇవీ చూడండి: భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!