కేసీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలు - MLA CAMP OFFICE
మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.
కేసీఆర్ జన్మదినోత్సవ కానుకగా మొక్కలు
Intro:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు పరచి శీఘ్ర దర్శనం అమలుపరిచారు దర్శనానంతరం కోడే మొక్కులు చెల్లించుకున్నారు
Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Last Updated : Feb 17, 2019, 9:20 PM IST