ETV Bharat / state

'రాహుల్​ రఫెల్​ అంటే... మోదీ బోఫోర్స్​ అంటడు'

author img

By

Published : Apr 3, 2019, 7:57 PM IST

సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సభలు సమావేశాలతో పాటు రోడ్​షోలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు నేతలు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు, సిట్టింగ్​ ఎంపీలు తీవ్రంగా కష్టపడుతున్నారు.

నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో

రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మాదిరిగానే దేశంలోనూ చేసేందుకు ముఖ్యమంత్రి పూనుకున్నారని మంత్రి జగదీశ్​రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్​షోలు నిర్వహించారు. మంత్రి జగదీశ్​రెడ్డితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డి, ఎంపీ అభ్యర్థి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. రోజూ... రాహుల్​, మోదీకి విమర్శలు చేసుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టవని మంత్రి విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలు కీలకం కానున్నాయని ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డి తెలిపారు.

నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

Intro:tg_nlg_51_3_ sagar_mantri_road show_abb_c10
ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం జోరందుకుంది సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు సభలు సమావేశాలకు బదులు రోడ్ షో లను ఎంచుకున్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నేడు తెరాస ఎంపీ అభ్యర్థి నర్సింహా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపురారం మండలం నుండి ఇ పెద్దవూర మండలం వరకు రోడ్ షో లను నిర్వహించారు ఈ రోజు కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తో కలిసి ఇ భారీగా కార్యకర్తలు సమీకరించి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడం అసాధ్యమని ఆయన రాహుల్ గాంధీ తో సభ పెడితే పదివేల మంది కూడా సభకు రాలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్ ర్ దేశ భవిష్యత్తు కోసం దేశ రైతాంగం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని దానికోసమే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు కీలకం కానున్నాయని ఆయన అన్నారు రు దేశంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయని కెసిఆర్ ఆలోచించి దేశ భవిష్యత్తు పై ఆలోచన చేస్తున్నారు అన్న

Body:గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనని పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమని అడిగిన నా నేను కాదనడంతో అది ఇది నరసింహా రెడ్డి కి కేటాయించారు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కెసిఆర్ అన్నారు తెరాస ఎంపీ అభ్యర్థిని రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బైట్: జగదీష్ రెడ్డి, మంత్రి
బైట్: గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ
బైట్: నర్సింహారెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి.

Conclusion:ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.