ETV Bharat / state

టాటా ఎస్​ వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు - టాటా ఎస్​ వాహనం బోల్తా

టాటాఎస్​ వాహనం బోల్తా పడి 30 మందికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా పెద్దమునిగల్​ సమీపంలో జరిగింది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని హైదరాబాద్​కు తరలించారు.

టాటా ఎస్​ వాహనం బోల్తా
author img

By

Published : Oct 16, 2019, 10:58 AM IST

నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ సమీపంలో పత్తి కూలీలతో వెళ్తున్న టాటా ఎస్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్​కు తరలించారు. బాధితులది గువ్వలగుట్ట తాండ. పత్తి కూలీకోసం గువ్వలగుట్ట నుంచి నెరడుగొమ్ము వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 45 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది.

టాటా ఎస్​ వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు

ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.