ETV Bharat / state

నల్గొండలో ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధం - ఈవీఎంల పంపిణీ

ఎన్నికల పండుగకు సిబ్బంది సిద్ధమయ్యారు. తమకు కేటాయించిన కేంద్రాలకు ఈవీఎంలతో పయనమవుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​లో పంపిణీ ప్రక్రియను జిల్లా పాలనాధికారి గౌరవ్​ ఉప్పల్​ పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లు
author img

By

Published : Apr 10, 2019, 4:33 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో పార్లమెంట్ ఎన్నికల సామగ్రిని నిర్మల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్​ కేంద్రాలకు పయనమవుతున్నారు. జిల్లా పాలనాధికారి గౌరవ్​ ఉప్పల్​ ప్రక్రియను పరిశీలించారు. దాదాపు 293 కేంద్రాల్లో 2000 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.

30 కేంద్రాలు సీసీ కెమెరాలతో నిఘా

పోలింగ్​ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్​ సూచనలిచ్చారు. మొత్తం 30 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్​కాస్టింగ్​ నిర్వహిస్తున్నారు. నాలుగు కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి పోలీసులు అదనపు భద్రత కల్పించారు.

నల్గొండలో ఎన్నికలకు సర్వం సిద్ధం

ఇదీ చదవండి : మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

Intro:tg_nlg_51_10_ennikal_samagri_distbution_ab_c10
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల కోసం సిబ్బంది హాలియా లోని నిర్మల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామాగ్రిని సరిచూసుకొని ఈవీఎంల తో సహా వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు పయనమయ్యారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి గౌరవ్ ఉప్పల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించి చి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ విధానంలో లో పాటించవలసిన నిబంధనలను కలెక్టర్ సిబ్బందికి సూచించారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లో పార్లమెంట్ ఎన్నికల కోసం 293 డు పోలింగ్ కేంద్రాలను ను ఏర్పాటు చేశారు దాదాపు 2000 మంది సిబ్బంది ది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు మొత్తం 31 రూట్లలో లో గా 31 మంది అధికారులను నియమించారు 30 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం గా గా పోలీసులు గుర్తించార
బైట్: గౌరవ్ ఉప్పల్, జిల్లా పాలనాధికారి.

Body:ట్

Conclusion:యూ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.