రెండో దశ ప్రాదేశిక ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్ సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్నారు. 10 మండలాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో 3,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆర్డీవో జగన్నాథరావు తెలిపారు. ఓటర్ స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. పోలింగ్ సజావుగా జరగడానికి 1,510 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
మిర్యాలగూడలో రెండో విడత ఏర్పాట్లు పూర్తి... - elections
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
సామగ్రితో పోలింగ్ సిబ్బంది
రెండో దశ ప్రాదేశిక ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్ సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్నారు. 10 మండలాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో 3,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆర్డీవో జగన్నాథరావు తెలిపారు. ఓటర్ స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. పోలింగ్ సజావుగా జరగడానికి 1,510 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
Intro:TG_NLG_81_09_poling_samagri_pampini_c11
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎం పి టి సి, రెండో విడత పోలింగ్ కు సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. పంచాయితీ పోరుకు భిన్నంగా పార్టీ గుర్తులతో ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా ముఖ్యనేతలంతా గ్రామాల బాట పట్టారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రసంగాలు సాగించారు. ఈ ఎన్నికల తర్వాత కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ పరిపాలన అందుబాటులోకి రానుంది. అందుకని జడ్పిటిసి అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతున్నారు.
మిర్యాలగూడ ఆర్డీఓ మాట్లాడుతూ.........
మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో 10 మండలాల్లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం అయింది అన్నారు. రెండో విడత ఎన్నికల సిబ్బంది మొత్తం 3,500 మంది ఏర్పాటు చేశామన్నారు. ఎలక్షన్ సజావుగా జరగడానికి ఓటర్ మహా శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఓటర్ అభ్యర్థి ఓటర్ స్లిప్పు తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలియజేశారు.
మిర్యాలగూడ డిఎస్పి మాట్లాడుతూ.......... జడ్పిటిసి ఎంపిటిసి రెండో విడత ఎలక్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. సమ్ యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించామని అన్నారు. ఎలక్షన్ సజావం గా జరగడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం సిబ్బంది ఇది 1510 మంది పోలీసు విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు. 12 మంది డీఎస్పీలు 35 మంది సిఐలు 106 ఎస్సైలు మొత్తం పాల్గొంటున్నారు.
బైట్స్......1) మిర్యాలగూడ ఆర్ డి ఓ జగన్నాథరావు.
2) మిర్యాలగూడ డిఎస్పి పి. శ్రీనివాస్.
Body:నల్గొండ జిల్లా
Conclusion:మిర్యాలగూడ పట్టణం