ETV Bharat / state

కులమతాలకతీతంగా వాడవాడలా పీర్ల ఊరేగింపు

నల్గొండ జిల్లా పొనుగోడులో కులమతాలకతీతంగా పీర్ల ఉత్సవాలు నిర్వహించారు. వాడవాడలా ఊరేగించారు.

కులమతాలకతీతంగా వాడవాడలా పీర్ల ఊరేగింపు
author img

By

Published : Oct 1, 2019, 7:10 PM IST

నల్గొండ జిల్లా కనగల్లు మండలం పొనుగోడులో ఘనంగా పీర్లు పండుగ నిర్వహించారు. కుల మతాలకతీతంగా పీర్ల ఉత్సవాలు జరుపుకున్నారు. గ్రామంలో వాడవాడలా ఊరేగించారు. ముస్లింలో కాకుండా హిందువులు కూడా పీర్లకు స్వాగతం పలికి వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ వేషాదారణలో అలరించారు.

కులమతాలకతీతంగా వాడవాడలా పీర్ల ఊరేగింపు

ఇదీ చూడండి: సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Intro:Tg_nlg_111_01_pirlapanduga_Av_ts10102

ఘనంగా పీర్ల పండుగ ....

నల్లగొండ జిల్లా కనగల్లు మండలంలోని పోనుగొడు గ్రామంలో ఘనంగా పీర్లపండుగా ఉత్సవాలు.పీర్లపండుగా అంటే దాదాపుగా అందరూ ముస్లింలు మాత్రమే జరుపుకునే పండుగ అని అందరికి తెలుసు కానీ ఇక్కడ ముస్లింలతో పాటుగా ఇతర మతస్థులు కూడా కులమతాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా కలిసిమెలిసి జరుపుకుంటున్నారు.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.