సాగునీటి విషయంలో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. రైతు సంక్షేమం కోరే గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఈర్ అని నల్గొండ జిల్లా రైతు బంధు అధ్యక్షులు రామచంద్రనాయక్ కొనియాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా ఇవాళ త్రిపురారం మండలంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారం ముందే సాగునీటిని విడుదల చేయడం పట్ల స్థానిక రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - palabhishekam to cm kcr photo
రైతుల కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని జిల్లా రైతుబంధు అధ్యక్షులు రామచంద్రనాయక్ అన్నారు. త్రిపురారం మండలంలో రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం