నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వానాకాలం మొదలై వారం రోజులు గడుస్తున్నా... నిన్నటి వరకు వర్షాలు కురవపోవటం వల్ల ఎండలు భగభగ మండాయి. నేటితో కాస్త ఉపశమనం లభించింది. రైతుల కళ్లలో ఆనందం మెరిసింది.
ఇదీ చూడండి: హైదరాబాద్లోని పలుప్రాంతాల్లో వర్షం